Two actresses

    Serial Actresses: దొంగతనం కేసులో అరెస్టైన ఇద్దరు నటీమణులు!

    June 19, 2021 / 03:29 PM IST

    హిందీ సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ఇద్దరు నటీమణులు దొంగతనం కేసులో అరెస్టయ్యారు. కరోనా లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన ఇద్దరూ కలిసి ముంబైలోకి లావిష్ ఏరియాలో పేయింగ్ గెస్టులుగా దిగారు.

10TV Telugu News