Home » two days
ఎయిర్పోర్టు నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొంటారు. సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ వరకు ర్యాలీ కొనసాగనుంది.
ఇండియన్ రిచెస్ట్ లీగ్.. ఐపీఎల్ మెగా వేలం రెండు రోజుల పాటు ఫిబ్రవరి నెలలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి
ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత పర్యటన ముగించుకుని తాడేపల్లి చేరుకున్నారు. రేపు, ఎల్లుండి కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. రేపు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి జగన్ బయలుదేరనున్నారు.
నేడు, రేపు రెండు తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో..
తెలంగాణలో మరోసారి వర్షాలు పడనున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
హిందూ మహాసముద్రంలో రెండు రోజుల పాటు జరిగే భారత్-అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాలు బుధవారం ప్రారంభమయ్యాయి.
Vaccination : తెలంగాణలో వరుసగా ఐదో రోజు..టీకా కార్యక్రమానికి బ్రేక్ పడింది. రాష్ట్రంలో కోవిషీల్డ్ డోస్ లు 1,28,550 డోసులున్నాయి. ఏప్రిల్ 01వ తేదీ నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి తొలి డోసు టీకా ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే..చాల మంది ఏప్రిల్ 10వ తేదీ..ఫస్ట్ డోస్ టీ�
Telangana Liquor Sales: తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ అని ప్రకటించగానే మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదైనట్లుగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. రూ.219 కోట్ల మద్యం అమ్మకాలు రెండు రోజుల్లోనే జరిగినట్లుగా అధికారులు చెబుత�
కోవిడ్ విశ్వరూపమేంటో గుంటూరు జిల్లాలోని ఈ స్మశానవాటికను చూస్తే తెలిసిపోతుంది. ఎటు చూసినా తగలబడుతున్న చితులే కనిపిస్తాయి.
Young woman gang-raped : మధ్యప్రదేశ్లోని దారుణం జరిగింది. యువతికి మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శందోల్ జిల్లాలో నలుగురు వ్యక్తులు 20 ఏళ్ల యువతికి మద్యం తాగించి, రెండు రోజులపాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్ల