Home » two days
Strange disease Eluru : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పడమర వీధి పెద్ద అమ్మవారి గుడి ప్రాంతంలోని చిన్నారులు, పెద్దలకు ఏమైంది..? ఒక్కొక్కరు ఉన్నట్టుండి ఎందుకు పడిపోతున్నారు.. ? ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభించి అల్లకల్లోలం సృష్టించగా.. మళ్లీ ఈ కొత్త వ్యాధి ఏ�
Telangana Assembly : మళ్లీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే సోమ, మంగళవారాల్లో సమావేశాలు జరుపాలని అనుకొంటోంది. జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతో పాటు హైకోర్టు సూచించిన అంశాల్లో మార్పులు చేయాలని యో�
వాయుగుండం ప్రభావంతో రేపు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ �
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలో భారీ వర్షా
ఏదన్నా అవసరం ఉంటే..ముందే డబ్బులు తెచ్చిపెట్టుకోండి. లేకుంటే..ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే..బ్యాంకులకు రెండు రోజుల పాటు తాళాలు పడనున్నాయి. ATM సేవలకు అంతరాయం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో దేశ వ్యాప్త సమ్మెకు దిగనున్నాయి. వేతన సవర�
వైకుంఠ ఏకాదాశికి పది రోజులు ద్వారాలు తెరిచే ప్రతిపాదనను టీటీడీ విమరమించుకుంది. రెండు రోజులే వైకుంఠ ద్వారాలు తెరుస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
రానున్న రెండ్రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు ఒకేసారి విస్తరించడంతో రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు కురిశాయి. 24 గంటల్లో వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఏకంగా 19 సెం.మీ. కుండపోత వర్షం కురిసింది. నర్సంపేటలో
హైదరాబాద్ నగరంలో 2 రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. 48 గంటల పాటు పూర్తిగా వాటర్ సప్లయ్ ని నిలిపివేయనున్నారు. అక్టోబర్ 16, 17 తేదీల్లో నీళ్లు రావని జలమండలి అధికారులు తెలిపారు. గోదావరి పైప్ లైన్ల రిపేరీ కారణంగా వాటర్ సప్లయ్ లో ఇబ్బంది ఉందని.
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. విభాగం తెలిపింది. ఉపరితల ఆవర్తన ద్రోణి, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో.. హైదరాబాద్ లో గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కుర�