Home » two days
క్యుములోనింబస్ మేఘాలు ప్రభావంతో ఆకాశానికి చిల్లు పడినట్లయింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం బలంగా ఉండటంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సెప్టెంబర్ 26వ తేదీ అర్ధరాత్రి నగరంలో భారీగీ వర్షం పడింది. దీంతో రహధారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్ర�
దక్షిణ ఆంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. అది ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణ దిశ వైపు వంపు తిరిగి ఉన్నది. దీని ప్రభావంతో మరో రెండు రోజులు తెలంగాణవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మో�
కరీంనగర్ జిల్లాలో ఓ మహిళ మృతి చెందింది. ఆస్తికోసం రెండ్రోజులుగా మృతదేహానికి అంత్యక్రియలు నిలిపివేశారు.
ఔటర్ రింగ్ లోపలున్న గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు చేపట్టనున్న పైప్ లైన్ జంక్షన్ పనుల కారణంగా గురువారం హైదరాబాద్ లో పలు ప్రాంతాలకు గోదావరి జలాల సరఫరా నిలిచిపోనుంది.
రానున్న మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలలో సెప్టెంబర్ 01 ఆదివారం, సెప్టెంబర్ 02 సోమవారం ఒకటి రెండుచోట్
కృష్ణా తాగునీటి సరఫరా బ్రేక్ పడనుంది. ఆగస్టు 28, ఆగస్టు 29 తేదీల్లో పలు ప్రాంతాలకు మంచినీటి సరఫరా ఉండదని జలమండలి ప్రకటించింది. పైపులైన్‌కు భారీ లీకేజీ ఏర్పడడమే కారణమని వెల్లడించింది. బండ్లగూడ వద్ద కృష్ణా ఫేజ్ – 1కు సంబంధించి 2 వేల 200 డయా వ్యాసార�
తృణముల్ కాంగ్రెస్ కు మద్దతుగా రెండు రోజులు వెస్ట్ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఇవాళ(మే-8,2019)ఉదయం కోల్ కతా ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న సీఎం అక్కణ్నుంచి ఝర్‌గ్రామ్, హల్దియాలో జరిగే సభలకు మమతతో కలిసి హ
తెలంగాణలోని పలు చోట్ల ఆదివారం (ఏప్రిల్ 21, 2019) నుంచి రెండ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో వీస్తాయని వెల్లడ�
తెలంగాణ, ఏపీలో మైకులు మూగబోయాయి. ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏప్రిల్ 11వ తేదీన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి.
ఎండలతో మాడిపోతున్న తెలుగు రాష్ట్రా ప్రజలకు వరుణుడు చల్లని జల్లులతో సేదతీర్చాడు. గత కొన్ని రోజుల వరకూ భానుడు ప్రతాపంతో ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలకు చేరుకున్నాయి.