Home » Typing skills
ఓ ఫార్మసీ ఎంప్లాయ్ టైపింగ్ స్పీడ్ చూస్తే కీ బోర్డు మీద అతని వేళ్లు పరుగులు తీస్తున్నట్లు ఉంటుంది. మెరుపు వేగంతో అతను చేసే టైపింగ్ చూసి జన ఔరా అంటున్నారు. అతని టైపింగ్ వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
కంప్యూటర్ కీ బోర్డ్‌ను టకా టకా కరెక్ట్‌గా కొట్టడం అనేది కూడా ఒక ఆర్ట్.. అతి తక్కువ టైమ్‌లో కీ బోర్డ్‌లో టైపింగ్ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే వినోద్ కుమార్ చ