Udhaystalin

    Vikram: ‘విక్రమ్’ బ్లాక్‌బస్టర్ అంటున్నతమిళ హీరో

    June 2, 2022 / 08:55 PM IST

    విశ్వ నాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి అప్పుడే బ్లాక్‌బస్టర్ అంటూ రివ్యూ ఇచ్చేశాడు తమిళ హీరో, పొలిటీషియన్ ఉదయ నిధి స్టాలిన్.

10TV Telugu News