Home » ugadi festival
రుతువుల రాణీ ‘వసంత’కాలం ఉగాది పండుగతో ప్రారంభమవుతుంది. ఉగాది పండుగ వచ్చిందంటే కోకిలమ్మ కమ్మని పాటలు, చిగుర్లతో పచ్చగా కళకళలాడే చెట్లు, రంగు రంగుల పూలతో పరిమళాల గుభాళింపు ఇలా ‘ఉగాది’ విశిష్టితలు ఎన్నో ఎన్నెన్నో..
ప్రకృతిమాత వసంతరుతువు ఆగమనంతో పచ్చటి చీర చుట్టుకుంటుంది. ఉగాది పండగతో వసంత రుతువు ఆరంభం అవుతుంది. అటువంటి ఉగాది పండుగ విశిష్టత గురించి ఉగాది పచ్చడి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..
‘ఉగాది’ని యుగాది అని కూడా అంటారు. యుగాది అంటూ సంవత్సర (తెలుగు సంవత్సరం) ప్రారంభం అని అర్థం. వసంతమాసంలో వస్తుందీ పండుగ. వసంత మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రకృతికి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది.‘ఉగాది’ ఏ రాష్ట్రంలో ఏ పేరుతో జరుపుకుంటారో తెలుసా?
ఉగాది పండుగ రోజున గ్రామస్తులంతా ఉగాది పచ్చడితో పాటు తూర్పున ముత్యాలమ్మ, పడమర ముత్యాలమ్మలకు యాటలు, కోళ్లు బలి ఇస్తారు. అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు...
తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని మొత్తం మూడు రాయితీలు కల్పించనున్నట్లు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఎండీ సజ్జనార్ తెలిపారు.
సంక్రాంతికి అనుకున్న మహేష్ బాబు సర్కారు వారి పాట.. సమ్మర్ కి షిఫ్ట్ అయ్యింది. ఏప్రిల్ ఫస్ట్ ఉగాది రోజు.. త్రివిక్రమ్ -పరశురామ్ కాంబినేషన్లో గ్రాండ్ గా తెరకెక్కబోతున్న సర్కారు వారి
ఉగాది పచ్చడిలో ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి. ఉగాది-వేపపువ్వు పచ్చడి-కాలాన్ని భగవద్రూపంగా భావిస్తే ప్రతిరోజూ, ప్రతి నిముషమూ పండుగే... ఆనందమే....ఇట్టి పవిత్ర విశాల భావన లేకుండా ఆచరించే పండుగలు వ్యర్ధమే అవుతాయి.
Ugadi Festival Importance : ఉగాది తెలుగువారి పండుగ.. ఉగాది పండుగతో తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండగ జరుపుకోని తెలుగు వారు ఉండరు. ఈ ఉగాది ఒక్క తెలుగువారే కాకుండా దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంద్ర ప్రదేశ్, తెలంగ
తమ ఇంటి ఆడపడుచు భ్రమరాంబకు సారె సమర్పించాలని.. తమ ఇలవేల్పు మల్లన్నను దర్శించుకోవాలని పాదయాత్రగా బయలుదేరిన కన్నడిగులు వడివడిగా ఇల కైలాసం చేరుకుంటున్నారు.
ప్రతి ఏటా ఉగాది రోజు ప్రభుత్వం నిర్వహించే పంచాంగ శ్రవణం వేడుకలను… ఈ ఏడాది ప్రజలు లైవ్ టెలికాస్ట్ లో చూడాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి కోరారు. ఉగాది వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం అనాదిగా వస్తోందని, అయితే ప్రాణాంతక �