-
Home » UGC NET 2023
UGC NET 2023
యూజీసీ నెట్ పరీక్షల షెడ్యూలు విడుదల.. డిసెంబర్ 6 నుంచి 14 వరకు పరీక్షలు
November 18, 2023 / 04:05 PM IST
పరీక్షకు హాజరయ్యే మొత్తం అభ్యర్థుల్లో ఆరు శాతం మందినే నెట్ ఉత్తీర్ణులుగా (అసిస్టెంట్ ప్రొఫెసర్) ప్రకటిస్తారు. అదేవిధంగా జేఆర్ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలో కనీసం అర్హత మార్కుల ఆధారంగా ఉత్తీర్ణులను ఎంపిక చేస్తారు.
CSIR UGC NET : సీఎస్ఐఆర్ ,యూజీసీ నెట్ దరఖాస్తు గడుపు ఏప్రిల్ 17వరకు పొడగింపు
April 11, 2023 / 03:52 PM IST
ఎన్ టీఏ నిర్వహించనున్న ఈ పరీక్ష ద్వారా జేఆర్ ఎఫ్ తోపాటు, లెక్చరర్ షిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పొందవచ్చు. తద్వారా సీఎస్ఐఆర్ పరిధిలోని రిసెర్చ్ సెంటర్లతోపాటు, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్ డీకి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.