Home » Ukraine President
అస్సాం స్టార్టప్ కంపెనీ ఓ సీటీసీ టీను ప్రారంభించింది. దానికి రష్యాను శౌర్యంతో, ధైర్యంతో అడ్డుకుంటున్న యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ పేరు పెట్టి గౌరవించింది. అస్సాం సీటీసీ టీ..
Servant of the People : యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. ఆయనో కమెడియన్‌గా యుక్రెయన్లకు సుపరిచితమే. దేశాధ్యక్షుడు కాకముందు జెలెన్ స్కీ నటించిన కామెడీ షో సూపర్ హిట్ అయింది.
రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో గాయపడి చికిత్సపొందుతున్న యుక్రెయిన్ సైనికులను పరామర్శించి..వారితో సెల్ఫీ దిగారు ప్రెసిడెంట్ జెలెన్ స్కీ.
రష్యా సృష్టించిన విధ్వసం కారణంగా వందల సంఖ్యలో పౌరులు మరణించడంతో పాటు $100 బిలియన్ల నష్టం జరిగిందని యుక్రెయిన్ వర్గాలు వెల్లడించాయి
యుక్రెయిన్ రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. యుక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. యుక్రెయిన్ ప్రధాన నగరమైన కీవ్‌ను ఆక్రమించేందుకు రష్యా సైన్యం ప్రయత్నిస్తోంది.
యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ గురువారం మాట్లాడుతూ.. రష్యా ప్రతి దానికి మూల్యం చెల్లించకతప్పదు. రష్యా బలగాలు చేస్తున్న దాడుల్లో ధ్వంసమైన నగరాలను...
యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమైర్ జెలెన్స్కీని హతమార్చేందుకు పుతిన్ ఆదేశించినట్లు ది టైమ్స్ పత్రిక కధనంలో పేర్కొంది.
ప్రపంచానికి ఆయన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీగానే తెలుసు.. అందరి హృదయాలను గెలిచిన జెలెన్ స్కీ గురించి తెలుసుకోవాల్సిన 10 విషయాలు ఏంటో తెలుసుకుందాం..
రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రష్యా బలగాలు యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో యుక్రెయిన్ సైన్యం దీటుగా ప్రతిఘటిస్తోంది.
మేమెక్కడికీ పారిపోం.. ఇక్కడే ఉంటాం