ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా పుతిన్‌తో ప్రధాని మోదీ మాట్లాడుతూ “నేటి యుగం కాదని నాకు తెలుసు. ప్రజాస్వామ్యం, దౌత్యం, చర్చలు మొత్తం ప్రపంచాన్ని కదిలిస్తాయని మేము మీతో చాలాసార్లు ఫో
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొన్ని నెలలుగా జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచంలోని అనేక దేశాలపై పడుతోంది. ఆ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో కూడా ఎవరికీ తెలియదు. అయితే, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుద్ధం ముగిసేలా చేయగలరని ప్రముఖ ఫ్రెంచ్ జర్నలిస్ట్ లార
ఉక్రెయిన్ సరిహద్దుల వద్ద రష్యా.. అత్యాధునిక జిర్కాన్ హైపర్ సోనిక్ క్షిపణులతో పాటు పలు ఆయుధాలను మోహరించింది. ఉక్రెయిన్ క్షిపణి దాడులు చేయడంతో రష్యా సైనికులు ఇటీవల పెద్ద ఎత్తున మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో రష్యా మరిన్ని భీకరదాడులు చేయా
రష్యా,యుక్రెయిన్ రెండు దేశాలు యుద్ధఖైదీలను చిత్రహింసలు పెట్టే విషయంలో ఏమాత్రం ఒకదానికొకటి తీసిపోలేదని యుద్ధ ఖైదీలను వివస్త్రలుగా చేసి చిత్రహింసలు పెట్టిన దారుణాలను బయటపెట్టింది ఐక్యరాజ్యసమితి.
ఉక్రెయిన్ లోని నాలుగు ప్రాంతాలను రష్యా విలీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది. 143 మంది సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా, ఐదుగురు వ్యతిరేకంగా ఓటు వేశారు. భారత్‌తో సహా 35 మంది తీర్మానానికి దూరంగా
Ukraine Russia War : యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. చర్చలతో ఇరుదేశాల మధ్య రాజీ కుదరడం లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం యుద్ధంలో వెనక్కి తగ్గడం లేదు.
యుక్రెయిన్ పై రష్యా సైన్యం దాడులను కొనసాగిస్తూనే ఉంది. బాంబుల మోతతో యుక్రెయిన్ వాసులు కంటిమీద కనుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజీల్యాండ్‌తో ...
రైల్వే వ్యవస్థ, ఇంధన నిల్వలు, మౌలిక వసతులపై రష్యా బాంబులు వేసింది. 5 రైల్వే జంక్షన్లపై రష్యా దాడుల్లో ఐదుగురు యుక్రెయిన్ పౌరులు మృతి చెందారు. అజోవ్ స్తల్ నుంచి ప్రజల తరలింపునకు యుక్రెయిన్.. ఐక్యరాజ్య సమితి సాయం కోరింది.
కీలకమైన పోర్ట్ సిటీ మరియుపోల్ పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది రష్యా. అజోవ్ స్టీల్ ప్లాంట్ మినహా నగరమంతా తమ చేతుల్లోనే ఉందని రష్యా ప్రకటించుకుంది.
యుద్ధరంగంలో ఇప్పుడది ఓ మిస్సైల్లా దూసుకుపోతోంది. వయసు రెండేళ్లే కానీ .. నూరేళ్లు గుర్తుండిపోయేలా దేశసేవ చేస్తోంది. అందుకే యుక్రెయిన్ ప్రజలకు .. ఇప్పుడది సూపర్ హీరో.