Home » Ukraine War
పెద్ద కుటుంబాలను కాపాడుకోవడం మన నైతిక బాధ్యత అంటున్నారు ఆ దేశ అధ్యక్షుడు. ఎనిమింది కంటే ఎక్కువమంది పిల్లల్ని కనమని ఆ దేశ మహిళలను కోరారు. ఎవరాయన?
ప్రియురాలిపై అత్యాచారం చేసి..అత్యంత పాశవికంగా 111సార్లు కత్తితో పొడిచి చంపిన యువకుడికి రష్యా అధ్యక్షుడు పుతిన్ క్షమాభిక్ష పెట్టారు.
రష్యా 18 గగనతల, సముద్ర, భూతల క్షిపణులను వాడిందని ఉక్రెయిన్ ఆర్మీ దళాల చీఫ్ వాలెరి జలుజ్నీ కూడా తెలిపారు.
కోవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ వివాదం మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు వీటి వల్ల ప్రతికూలంగా ప్రభావానికి లోనయ్యాయి. ఉమ్మడి ప్రయత్నాల ద్వారా ఈ సమస్యలను పరిష్కరించవచ్చని జర్మనీ-ఇండియా అంగీకరిస్తున్నాయ�
ఉక్రెయిన్ లో యుద్ధాన్ని కొనసాగిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిన్న ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పర్యటించి సర్ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ కి ఆయుధ సాయం చేస్తామని కూడా భరోసా ఇచ్చ
రష్యాపై యుద్ధంలో అన్నివిధాలుగా అండగా నిలుస్తామని యుక్రెయిన్ అధ్యక్షుడికి ఇచ్చిన హామీని అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ తాజాగా విస్మరించారు. యుక్రెయిన్‌కు పైటర్ జెట్ విమానాలను పంపించేందుకు అనుకూలంగా ఉన్నారా అని మీడియా ప్రశ్నించగా.. అలాంటి�
ప్యారిస్ లో జరిగే 2024 ఒలింపిక్స్ లో రష్యా అథ్లెట్లు పాల్గొనేందుకు అనుమతి ఇవ్వకూడదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2024 ఒలింపిక్స్ గురించి జ�
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. డినిప్రొలో ఈ దాడి జరిగింది. రష్యా దాడిలో మరో 64 మంది గాయపడ్డారని, అలాగే, సహాయక బృందాలు మరో 37 మందిని రక్షించాయని ఉక్రెయిన్ పేర్కొంది. తాజా దాడి నేపథ్యంలో తమకు మరిన్ని ఆయుధాలు ఇవ్వాలని పశ్చిమ దేశాలను ఉక్రెయిన�
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం రష్యా పెద్ద ఎత్తున క్షిపణులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. రష్యా నుంచి మొత్తం 69 క్షిపణులు దూసుకువచ్చాయని వాటిలో 54 క్షిపణులను తిప్పికొట్టామని ఉక్రెయిన్ ప్రకటన చేసింది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై ఇప్పటికే 300 రోజులు గడిచాయి. పైకి రెండు దేశాల మధ్య యుద్ధంలా కనిపిస్తున్నప్పటికీ ప్రపంచమంతటిపై కొంత ప్రత్యక్షంగా, మరికొంత పరోక్షంగా దీని ప్రభావం పడుతోంది. ఈ యుద్ధంతో ప్రభావితంకాని ప్రపంచ దేశమేదీ లేదంటే