Home » un known dead body
తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలు పెట్టెలో మృతదేహం లభ్యమయ్యింది. ఈరోజు ఉదయం శ్రీకాకుళం నుండి తిరుపతికి చేరిన రైలులోని జనరల్ బోగీలో ఈ మృతదేహాన్ని గుర్తించారు.
ప్రకాశం జిల్లా మార్టూరు మండలం కోనంకి పోలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాం లభ్యమైయింది.
cops found woman dead body at tuni police station limits : విశాఖజిల్లా తుని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని ఒక స్త్రీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తుని మండలం లోవకొత్తూరు గ్రామ శివారులో, జగన్నాధగిరి నుండి పారుపాక పోవు తారు రోడ్డుకు కుడి ప్రక్కన గల మామిడి తోటలో