Home » Under-19
బ్యాటర్లే కాదు మన బౌలర్లూ చెలరేగారు. నిప్పులు చెరిగే బంతులతో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తించారు.
అతడి టాలెంట్ చూసి అంతా ఫిదా అయిపోయారు. కుర్రాడే అయినా బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం, ఆమోఘం అంటూ ప్రశంసలు కురిపించారు.
అండర్-19 బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది తస్నిమ్ మీర్.