Home » Unemployment Rate
మన దేశంలో నిరుద్యోగం 7.5 శాతానికి పెరిగిందని సెంటర్ ఫర్ మానటరింగ్ ఇండియన్ ఎకానమీ బుధవారం తెలిపింది. జనవరిలో 7.14 శాతం ఉన్న నిరుద్యోగం ఫిబ్రవరి నాటికి 7.5 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. గ్రామాల్లో కంటే పట్టణాల్లో ఈ నిరుద్యోగిత ఎక్కువగా ఉంది
‘ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ)’ నిరుద్యోగ అంశంపై తాజాగా ఒక నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం... ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం పెరగబోతుంది.
దేశంలో హర్యానాలో అత్యధికంగా 37.3 శాతం నిరుద్యోగ రేటు ఉంది. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్ (32.8), రాజస్తాన్ (31.4), జార్ఖండ్ (17.3), త్రిపుర (16.3) రాష్ట్రాలు ఉన్నాయి. ఇక దేశంలో అత్యంత తక్కువ నిరుద్యోగం కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో ఉన్నట్లు డేటా వెల్లడించింది. చండ�
దేశంలో నిరుద్యోగిత రేటు తగ్గింది. జూలై 2020 నుంచి జూన్ 2021లో నిరుద్యోగిత రేటు 4.2శాతానికి పడిపోయింది. ఇందుకు సంబంధించిన గణాంకాలను పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) నివేదిక పేర్కొంది.
దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడం ప్రధాన సమస్యగా మారింది. దేశ వ్యాప్తంగా సరాసరి నిరుద్యోగిత రేటు మార్చిలో 7.60% ఉండగా ఏప్రిల్‌లో 7.83%కి పెరిగింది.
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలోని నిరుద్యోగ రేటుపై డేటా వెల్లడించింది. అందులో వివరాల ప్రకారం తెలంగాణలో అత్యల్పంగా అంటే 0.7శాతం మాత్రమే నమోదుకావడం.
పాకిస్థాన్‌లో నిరుద్యోగ రేటు తీవ్రంగా పెరుగుతోంది. ఇటీవల పాకిస్తాన్ కోర్టులో ఒక్క ప్యూన్ పోస్ట్ కోసం దరఖాస్తులు కోరగా.. 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.