Home » Unexplained weight loss
కడుపు క్యాన్సర్ ప్రధానంగా 50 ఏళ్ల పైబడిన వ్యక్తులను వస్తుంది. స్త్రీలతో పోలిస్తే పురుషులలో కొంచెం ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. ధూమపానం , ధూమపానం వంటి జీవనశైలి కారకాల కారణంగా పురుషులు ఎక్కువగా దీని భారిన పడుతున్నారు.
ఆహారం, వ్యాయామం వంటి జీవనశైలి మార్పుల వల్ల కొంత బరువు తగ్గవచ్చు. ఇది సాదారణం. అయితే ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా ఆకస్మికంగా బరువు తగ్గడం అనే విషయాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు.
బ్లడ్ క్యాన్సర్ అనేది రక్తంలో ఏర్పడే కణజాలాల క్యాన్సర్, ఇది ఇన్ఫెక్షన్తో పోరాడే శరీర సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తుంది. తీవ్రమైన మరియు ప్రాణాంతక అనారోగ్య పరిస్ధితికి దారితీసేలా చేస్తుంది. శరీరంలోని రక్త కణాల సాధారణ ఉత్పత్తి ,పనితీరుకు