Home » Uniform Civil Code in India
నిపుణుల కమిటీ యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) ముసాయిదా నివేదికను జులై 15వతేదీలోగా ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సమర్పించనుంది. ముసాయిదా నివేదికకు నిపుణుల కమిటీ తుది మెరుగులు దిద్దే పనిలో ఉందని ఉత్తరాఖండ్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు...
యూనిఫాం సివిల్ కోడ్ పై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం బీజేపీ మాత్రమే కాదని, వామపక్ష పార్టీలు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో యూనిఫాం సివిల్ కోడ్ ను పేర్కొన్నాయని కేరళ గవర్నర్ వ్యాఖ్యానించారు....
యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. వచ్చే నెలలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి....
ఉమ్మడి పౌరస్మృతి వల్ల కలిగే ప్రయోజనాల్లో.. ప్రధానంగా కులం, మతం, వర్గం, స్త్రీ, పురుష లింగ భేదాలకు అతీతంగా.. దేశంలోని పౌరులందరికీ సమాన హోదా లభిస్తుంది.