Home » Union Public Service Commission
IAS Success Story : చూపులేకుంటే ఏంటి? ఆత్మస్థైరమే ఆమెకు కొండంత బలం.. అదే సివిల్స్‌లో సత్తా చాటేలా చేసింది. పట్టుదలతో కష్టపడి చదివి ఐఏఎస్ కలను సాధించిన మధురైకి చెందిన పూర్ణ సుందరి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకోవాల్సిందే..
అర్హత కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు యూపీఎస్ సీ అఫీషియల్ వెబ్ సైట్(upsc.gov.in) ద్వారా అప్లయ్ చేసుకోవాలి. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది జాతీయ స్థాయి పరీక్ష.
అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 28, 2023. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.upsconline.nic.in పరిశీలించగలరు. దరఖాస్తు హార్డ్ కాపీని సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 29, 2023 గా నిర్ణయించారు.
దేశంలోనే అత్యున్నతంగా భావించే సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో టాప్ 100 ర్యాంకుల్లో పది మంది తెలుగువాళ్లు ఉన్నారు. అంతేకాక, సివిల్స్ ఫలితాల్లో సత్తాచాటిన వారిలో పేదింటి బిడ్డలు ఉన్నారు.
Bandi Sanjay: తెలంగాణలో నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బండి సంజయ్ అన్నారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వైబ్ సైట్ లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఈ ఫలితాల్లో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ తేదీలను యూపీఎస్సీ త్వరలోనే ప్రకటించనుంది.
ఆర్టీసీ బస్సుల్లో వారు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు. హాల్ టికెట్ చూపించి బస్సుల్లో ఫ్రీగానే...వెళ్లవచ్చని తెలిపారు.