Home » unstoppable
ఇక ప్రతి ఎపిసోడ్ లోను కష్టపడి బతికేవాళ్ళని, లేదా సమాజానికి ఏదో ఒకరకంగా సేవ చేసేవాళ్ళని ఆహ టీం తీసుకొచ్చి అభినందించి, వాళ్ళకి ఎంతో కొంత సహాయం కూడా చేస్తుంది. ఈ ఎపిసోడ్ లో ఫిలింనగర్ మహాప్రస్థానం సిబ్బందిని తీసుకొచ్చారు. కరోనా సమయంలో కరోనాతో చ�
ఒక హెల్త్ ప్రాబ్లమ్ తో సఫర్ అయి, డిప్రెషన్ లోకి వెళ్లి, సూసైడ్ దాకా వెళ్లి ఇప్పుడు ఇంత పెద్ద స్టార్ అయ్యవంటే మాములు విషయం కాదు అంటూ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ని అభినందించాడు. అలాగే ఇటీవల చాలా మంది చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నా
ఈ ఎపిసోడ్ లో పాలిటిక్స్ తో పాటు మరోసారి పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాలని కూడా మాట్లాడారు. దీంతో పవన్ ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. తనకు చిన్నప్పుడు ఓ అనారోగ్యం ఉందని, దాని వాళ్ళ చాలా బాధపడ్డాడని, సూసైడ్ చేసుకుందామని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు.............
పవన్ కళ్యాణ్ కి పుస్తకాలు పిచ్చి అన్న సంగతి తెలిసిందే. పవన్ పుస్తకాలు బాగా చదువుతారు. అంతే కాకుండా ఆ పుస్తకాలలో మాటలని అప్పుడప్పుడు తన స్పీచ్ లలో వాడుతూ ఉంటారు. ఎక్కువగా గుంటూరు శేషేంద్ర శర్మ పుస్తకాలు, ఆయన రాసిన ఆధునిక మహాభారతం పుస్తకంలోని �
ఈ ఎపిసోడ్ లో రాజకీయాలు మాట్లాడిన అనంతరం మళ్ళీ సరదాగా సినిమాలు, సరదా మాటలు కూడా మాట్లాడుకున్నారు. బాలయ్య గతంలో పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో తొడ కొడితే ట్రైన్ వెనక్కి వెళ్లే సీన్ లో నటించారు. అప్పుడు ఆ సీన్ పండినా తర్వాత తొడ కొడితే ట్రైన్ వెళ�
ఎపిసోడ్ లో పొలిటికల్ అంశాలు మాట్లాడిన తర్వాత మళ్ళీ కాసేపు సరదాగా మాట్లాడారు బాలయ్య-పవన్. ఈసందర్భంగా పవన్ ని కొన్ని ప్రశ్నలు అడుగుతానని పవన్ వాటికి సమాధానాలు రాయాలని, అంతకుముందే అక్కడున్న అభిమానులు వాటికి సమాధానం చెప్పాలని అన్నారు బాలయ్య....
క్రిష్ గతంలో బాలయ్యతో గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ మహానాయకుడు, కథానాయకుడు సినిమాలని తెరకెక్కించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరిహరవీరమల్లు సినిమాని తెరకెక్కిస్తున్నారు. దీంతో క్రిష్ ఈ షోకి రావడంతో హరిహరవీరమల్లు సినిమా గురించి కూడా మాట�
పవన్ ఇప్పటం గ్రామానికి వెళ్లి అక్కడి గ్రామస్థులని పరామర్శించాడు, ఆర్ధిక సహాయం చేశాడు. అలా పవన్ నుంచి ఆర్ధిక సహాయాన్ని పొందిన ఇప్పటం గ్రామానికి చెందిన ఓ పెద్దావిడ అన్ స్టాపబుల్ షోకి వచ్చి మాట్లాడింది...............
ఈ ఎపిసోడ్ లో పవన్ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడో చెప్పాడు. అది విన్న బాలయ్య ఎన్టీఆర్ గురించి, తన తెలుగుదేశం పార్టీ గురించి గొప్పగా చెప్పి తెలుగు దేశంలో జాయిన్ అవ్వొచ్చుగా, ఎందుకు పార్టీ పెట్టావు అని అడిగారు. దీనికి పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ......
ఎపిసోడ్ మొదటి పార్ట్ లో సినిమాలు, ఫ్యామిలీ గురించి మాట్లాడిన బాలయ్య ఈ పార్ట్ లో చాలా వరకు పాలిటిక్స్ గురించే మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ ని అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు అని అడిగాడు బాలయ్య. దీనికి పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ................