Home » Unwell
దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానంలో పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
సినీ నటుడు కైకాల సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఇంట్లో జారిపడిన కైకాల.. నొప్పి ఎక్కువగా ఉండటంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.
గోవా: కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న గోవా సీఎం మనోహర్ పారికర్ సడెన్‌గా ప్రత్యక్షమయ్యారు.