Home » UP assembly
అయోధ్యకు చేరుకోగానే మంత్రులు, ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం లభించింది. అంతకుముందు దారిపొడవునా స్థానిక ప్రజలు బస్సులపై పూల వర్షం కురిపించి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ కోర్టుగా మారింది. ఆరుగురు పోలీసులకు శిక్ష విధించింది. 20 ఏళ్లనాటి ఓ కేసుకు సంబంధించి ఆరుగురు పోలీసులకు అసెంబ్లీ శిక్ష విధించింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయ్యింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత అఖిలేష్ యాదవ్.
యూపీ అసెంబ్లీలో అరుదైన సంఘటన జరిగింది. బీజేపీ ఎమ్మెల్యేలంత సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళమెత్తారు. తమ సొంత పార్టీ ఎమ్మెల్యేకు మద్దతుగా గళమెత్తిన బీజేపీ నేతలను మాట్లాడేందుకు సభలో స్పీకర్ అనుమతించకపోవడంపై మండిపడ్డారు. ఘజియాబాద�
‘నా 10 లక్షలు పోయాయి..కనీసం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు…పేదోడిని…నా డబ్బును రికవరీ చేసి ఇవ్వండి…ఆ డబ్బు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా’ అంటూ ఏడ్చాడు. ఆయన ఎవరో కాదు….సాక్షాత్తూ ఓ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే స్థానంలో ఉన్న ఆయనకే న్యాయం జరగడం లే