Home » UP Deputy CM
ఘటన స్థలానికి చేరుకున్న ఉపముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ మాట్లాడుతూ.. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ఉత్తరప్రదేశ్..కొత్త జమ్ముకశ్మీర్గా మారిందని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఓమర్ అబ్దుల్లా అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ట్వీట్ చేశారు.