Home » Up News
యువతితో వెళ్లిపోయేటప్పుడు ఇంట్లో నుంచి రూ.2 లక్షల నగదు, 17 గ్రాముల బంగారం తీసుకెళ్లాడు.
ఉపాధ్యాయుడు శైలేంద్ర తివారీపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
తన కోరిక తీర్చలేదని శివుడిపై కోపగించుకున్నాడు ఓయువకుడు. గుడిలో లింగాన్ని ఎత్తుకుపోయాడు.
కారు ఉన్నట్టుండి వెనక్కి తిరిగి వచ్చింది. తన దగ్గరికి వచ్చేంత వరకు కారును శేఖర్ గమనించలేదు. ఒక్కసారిగా చూసి కారు నుంచి తప్పించుకునే లోపే గుద్దేసి మీదకు ఎక్కింది. కొద్ది అడుగులు దూరం అతడిని కారు లాక్కెల్లింది.
విడాకులు కావాలంటూ..భార్యకు హెచ్ఐవీ రోగికి ఉపయోగించిన సూదీని ఇచ్చాడు. విడాకులు కావాలంటూ..విచక్షణారహితంగా ప్రవర్తించాడు.