Home » Upasana Instagram
ఫేస్బుక్ పోస్ట్‌తో వివాదంలో రామ్‌చరణ్ భార్య
ఉపాసన కామినేని.. మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య, అపోలో హాస్పటిల్స్ చైర్ పర్సన్ గానే కాకుండా ఉపాసన అంతకు మించి మరెన్నో కార్యక్రమాలతో పేరు తెచ్చుకుంది.
కరోనా వైరస్ విజృంభిస్తోంది. హైదరాబాద్‌లో కూడా కరోనా కేసు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తోంది. ప్రముఖుల చేత ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది