Home » UPI New Rules
NPCI New Guidelines : యూపీఐ యూజర్లు ఇకపై రోజులో 50 సార్లకు మించి బ్యాలెన్స్ చెక్ చేయలేరు.. NPCI కొత్త మార్గదర్శకాలివే..
UPI New Rules : యూపీఐ యూజర్ల కోసం ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి. బ్యాలెన్స్ చెక్, పేమెంట్ స్టేటస్ లిమిట్స్ మారనున్నాయి.
UPI Rules : ఆగస్టు 1, 2025 నుంచి యూపీఐ పేమెంట్లకు సంబంధించిన కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. యూపీఐ యూజర్లకు ఎలాంటి పరిమితులు ఉంటాయంటే?
UPI New Rules : యూపీఐకి సంబంధించిన కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ఈ మేరకు NPCI నోటిఫికేషన్ జారీ చేసింది. యూపీఐ యాప్లో పేమెంట్ చేసే ముందు డబ్బులు ఎవరికి పంపుతారో వారి పేరు కనిపిస్తుంది.
Income Tax Rules : ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆదాయ పన్ను శ్లాబుల నుంచి క్రెడిట్ కార్డు రూల్స్, యూపీఐ సర్వీసులు సహా ఇతర నిబంధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
UPI New Rules : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా UPI యాప్లు, బ్యాంకుల కోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఏప్రిల్ 1, 2025 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.
UPI Bima-ASBA : మార్చి నుంచి కొత్త యూపీఐ రూల్స్ అమల్లోకి వచ్చేశాయి. పాలసీదారులు ప్రీమియం చెల్లింపులు తమ బ్యాంకు ఖాతాలలో నగదును బ్లాక్ చేసేందుకు ఈ (Bima-ASBA) యూపీఐ పేమెంట్ సిస్టమ్ అనుమతిస్తుంది.