Tech Tips : యూపీఐ యూజర్లకు గుడ్న్యూస్.. మీ ఫోన్లో యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? అయితే కొన్నిసార్లు ఇంటర్నెట్ కారణంగా యూపీఐ పేమెంట్లు చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అయితే UPI పేమెంట్లు చేస్తున్న సమయంలో నెట్వర్క్ సమస్యలను ఎదుర్కొంటున్నారా?
మీకు SBI అకౌంట్ ఉందా ? అయితే..డిజిటల్ లావాదేవీలు జరుపుతారా ? అయితే ముందే చేసేసుకొండి. ఎందుకంటే కొన్ని గంటల పాటు ఈ సేవలకు అంతరాయం కలుగనుంది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి, ఆయా సేవలను అప్ గ్రేడ్ చేయాలని బ్యాంకు నిర్ణయం తీసుకుంది.