Home » Uppena Tamil Remake
తమిళ స్టార్ ‘దళపతి’ విజయ్ తనయుడు సంజయ్‌ను ‘ఉప్పెన’ రీమేక్‌తో హీరోగా పరిచయం చెయ్యాలని విజయ్ సేతుపతి సన్నాహాలు చేస్తున్నారు..
Uppena Tamil Remake: బేబమ్మ, ఆశి ‘ఉప్పెన’ తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు.. ఈ చిత్రం మొదటివారం ప్రపంచ వ్యాప్తంగా రూ.70 కోట్లకు పైగా గ్రాస్‌తో బెంచ్ మార్క్ సెట్ చేసి, మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తారోనని ప్రూవ్ చేసింది. హీరో హీరోయ