Home » UPSC Success Story
UPSC Beerappa Siddappa : ఇండియా పోస్ట్‌లో ఉద్యోగం మానేసి యూపీఎస్సీ కోసం ప్రిపేయర్ అయ్యాడు. మూడో ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షలో పాస్ అయ్యాడు. బీరప్ప సిద్ధప్ప డోని కుటంబం, అతడి గ్రామం సంబరాలు చేసుకుంటున్నారు.
ఆ తర్వాత ఆమె యూపీఎస్సీ పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నారు.
UPSC Success Story : ఐఏఎస్ అధికారిణి సోనాల్ గోయల్ యూపీఎస్సీ మెయిన్స్ మార్క్‌షీట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె మార్క్‌షీట్ చూసిన సివిల్స్ అభ్యర్థులు అందులోని మార్కులను చూసి ఆశ్చర్యపోతున్నారు.
IAS Officer Zainab Sayeed : ఐఏఎస్ అధికారిణి జైనాబ్ సయీద్ చివరికి మూడో ప్రయత్నంలో విజయం సాధించింది. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటినీ క్లియర్ చేసి ఇంటర్వ్యూ రౌండ్లో కూడా టాప్ ర్యాంకర్‌గా నిలిచింది.