Home » Urvashi
తాజాగా ఊర్వశి తనకు ప్రకటించిన అవార్డుతో పాటు, షారుఖ్ కి ప్రకటించిన బెస్ట్ యాక్టర్ అవార్డు, పూక్కళమ్ సినిమాకు విజయరాఘవన్ కి వచ్చిన బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డులను ప్రశ్నిస్తుంది.
పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా జులై 28న రిలీజ్ కానుంది. ఇందులో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఓ స్పెషల్ సాంగ్ చేసింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఊర్వశి ఇలా మెరుపుల చీరలో అలరించింది.
ఊర్వశి రౌతేలా ఇప్పుడు కేవలం ఐటెం సాంగ్స్ కి స్పెషల్ గా మారిపోతుంది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిగా మెప్పించిన ఐటెం సాంగ్స్ ఆఫర్స్ వస్తుండటంతో వరుసగా ఓకే చేస్తోంది.
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఇటీవలే వాల్తేరు వీరయ్య సినిమాలో ఐటెం సాంగ్ తో మెప్పించింది. తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను దుబాయ్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఇటీవల చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య సినిమాలో ఆడిపాడింది. తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ లో టైట్ ఫిట్ పింక్ డ్రెస్ లో మెరిపిస్తూ అదరగొడుతుంది.