Home » US election 2024
అమెరికాలో పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ అందరిలోనూ బీపీ పెరిగిపోతోంది. రోజులు లెక్కేసుకుంటున్నారు అందరూ.
ఫాక్స్ న్యూస్ జాతీయ సర్వే ప్రకారం.. అధ్యక్ష రేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌పై స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. కమలా హారిస్ (48శాతం) కన్నా ట్రంప్ (50 శాతం) ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు.
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ సాధించిన ఘనతలను గుర్తుచేస్తూ ప్రశంసల జల్లు కురిపించారు.
బైడెన్ తప్పుకున్నాక కమలా హారిస్ నుంచి టఫ్ ఫైట్ నే ఫేస్ చేస్తున్నారు ట్రంప్. పరిస్థితి చూస్తుంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అసలు సమరం ఇప్పుడే మొదలైందా? అనే చర్చ జరుగుతోంది.
టెస్లా సీఈవో, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్, కమలాహరిస్ లను ఎక్స్ (ట్విటర్) లో ఇంటర్వ్యూ చేశారు.