usa

    26రోజుల పసికందుకి కరోనా, చనిపోయిన తర్వాత శవపరీక్షలో తెలిసింది

    July 25, 2020 / 02:08 PM IST

    26 రోజుల పసికందు కరోనా బారిన పడినట్టు చనిపోయిన తర్వాత అటాప్సీలో(శవ పరీక్ష) తెలిసింది. పెన్సిల్వేనియాలో ఈ ఘటన జరిగింది. ఎలాంటి చలనం లేకపోవడంతో ఆదివారం(జూలై 19,2020) ఉదయం పసికందుని రీడింగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అడ్మిట్ చేశారు. కాసేపటికే పసికంద�

    అమెరికాపై చైనా ప్రతీకారం…చెంగ్డూలోని యూఎస్ ఎంబసీ మూసివేతకు ఆదేశం

    July 24, 2020 / 09:59 PM IST

    హౌస్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం గూఢచర్యం, హ్యాకింగ్‌కు కేంద్రంగా మారిందని ఆరోపించిన అమెరికా 72 గంటల్లో ఖాళీ చేయాలంటూ మంగళవారం ఆదేశించడం, మరోవైపు ఈ నిర్ణయాన్ని అమెరికా వెనక్కి తీసుకోకపోతే ప్రతీకార చర్యలు తప్పవని చైనా హెచ్చరించిన విషయం త

    కరోనా కట్టడికి తప్పదు… మరోసారి అమెరికా షట్ డౌన్!

    July 24, 2020 / 09:14 PM IST

    కరోనాని కట్టడి చేయడానికి మరోసారి అమెరికాను షట్ డౌన్ చేయాలని యుఎస్ వైద్య నిపుణులు రాజకీయ నాయకులను కోరుతున్నారు. 150 మందికి పైగా ప్రముఖ వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, నర్సులు మరియు ఇతరులు… దేశాన్ని షట్ డౌన్ చేసి కరోనా కట్టడి చేయ�

    డైలమాలో ట్రంప్ : కరోనా వ్యాక్సిన్ వస్తే..ముందు వేసుకోవాలా?ఆఖరున వేసుకోవాలా

    July 24, 2020 / 06:01 PM IST

    ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. చైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం భయం గుప్పిట్లో నెడుతోంది. ప్రపంచ దేశాల్లో వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి వైరస్ ఎంతో మందిని పొట్టన పె�

    చైనా ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించండి…భారత్‌పై అమెరికా ఒత్తిడి

    July 23, 2020 / 02:43 PM IST

    సరిహద్దులో భారత్-చైనా ల మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న విష్యం తెలిసిందే. సరిహద్దులో మన జవాన్లపై చైనా దాడికి దిగడంతో…చైనా ఎకానమీకి నష్టం కలిగించేలా భారత్ తీసుకున్న నిర్ణయంతో కమ్యూనిస్ట్ దేశం భయపడిపోయి మనం శత్రువులం కాదు మిత్రులం

    అమెరికన్లకి ఎంత కష్టం వచ్చింది.. ఆరుబయటే కటింగ్, షేవింగ్, మసాజ్

    July 23, 2020 / 02:42 PM IST

    కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రపంచంలో అత్యధికంగా ప్రభావితమైన దేశం ఏదైనా ఉందంటే అది అగ్రరాజ్యం అమెరికానే. కేసులు, మరణాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఆ దేశంలో నమోదైనన్ని కేసులు, చావులు మరే దేశంలోనూ నమోదు కాలేదు. నిత్యం దాదాపు 60వేలకుపైగా పాజ�

    చైనాలో కరోనాను కట్టడి చేసి…ప్రపంచం మీదకి వదిలారు

    July 21, 2020 / 07:11 PM IST

    కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి చైనాపై అమెరికా అధ్యక్షుడు ‌ట్రంప్‌ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ట్రంప్‌ మ​రోసారి చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా తల్చుకుంటే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేదని.. కానీ అ�

    చైనాకు షాక్ : భారత్‌-అమెరికా యుద్ధ విన్యాసాలు…రంగంలోకి నిమిజ్

    July 20, 2020 / 05:30 PM IST

    లడఖ్ సరిహద్దులో భారత్‌-చైనాల మధ్య వివాదం నేపథ్యంలో భారత యుద్ధనౌకలతో​ కలిసి సంయుక్త విన్యాసాలు చేపట్టేందుకు అమెరికా నౌకాదళానికి చెందిన యుద్ధనౌక యూఎస్‌ నిమిజ్‌ అండమాన్‌, నికోబార్‌ దీవుల సమీపంలో హిందూ మహాసముద్రానికి చేరుకుంది. లక్ష టన్నుల �

    ఫేస్ మాస్క్ ధరించాలనే ఆదేశాలివ్వను..ట్రంప్

    July 19, 2020 / 04:49 PM IST

    ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వల్లే కరోనాను నియంత్రించగలమని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఫేస్‌మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నఅంశాన్నికొట్టిపడేస్తున్నారు. కరోనా వ�

    భారతీయులంటే ఇష్టం…చేయవలసిందంతా చేస్తానన్న ట్రంప్

    July 17, 2020 / 08:20 PM IST

    భారత, చైనాల మధ్య శాంతిని నెలకొల్పడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాధ్యమైనంత చేయాలనుకుంటున్నట్లు ఆయన ప్రతినిధి ఒకరు తెలిపారు. లడఖ్ సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా చైనా- భారత్‌ ల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. సరిహద్దుల్లో యుద్

10TV Telugu News