Home » usa
ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కొవిడ్-19 అనేది ఒక వేవ్ కాదు.. సునామీ లాంటిందని హెచ్చరిస్తున్నాయి పలు అధ్యయనాలు. లాక్ డౌన్ ప్రణాళికబద్ధంగా అనుసరించినప్పుడే కరోనాను కట్టడి చేయడం సాధ్య పడుతుందని, లేదని నిర్లక్ష్యం వహిస్తే కరోనాకు బలైపోవాల్సిం�
ప్రపంచానికే పెద్దన్నగా ఉన్న అగ్రరాజ్యం అమెరికా కరోనా కారణంగా ఇప్పుడు చిగురుటాకులా వణికిపోతుంది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు అమెరికాలో నమోదు అవుతున్నాయి. కరోనా కారణంగా అత్యధిక మరణాలు అమెరికాలో చోటుచేసుకోగా.. అంటువ్యాధి ఇప్పటిక
అసలేంటీ చైనా ప్రాజెక్టు? చైనా నుంచి ఆసియా దేశాల మీదుగా ఆఫ్రికా , ఐరోపా వరకూ రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు నిర్మించడమంటే మాటలా ? ఇంత భారీ ప్రాజెక్టును చైనా ఎందుకు చేపట్టింది ? ఈ ప్రాజెక్టులో ఉన్న ప్రధాన అంశాలు ఏమిటి? ఇందు కోసం లక్షల కోట్ల డాలర్�
కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికా,కమ్యూనిస్ట్ దేశం చైనా మధ్య మరింత చిచ్చు రాజేస్తోంది. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచే పుట్టిందంటూ చైనా పేరు వినబడితేనే బుసలుకొడుతున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వైరస్ విషయంలో చైనా వ్యవహరించిన తీరు వల్లే అమ
కోవిడ్-19 మహమ్మారిపై చైనాను జవాబుదారీని చేసేందుకు టాప్ అమెరికా సెనేటర్ థామ్ టిల్లిస్ 18 పాయింట్ల ప్లాన్ ను ఆవిష్కరించారు. అబద్ధాలు, మోసం, నిజాలను కప్పేయడం తదితర అభియోగాలపై కోవిడ్-19 విశ్వ మహమ్మారికి కారణమైన చైనాను జవాబుదారీగా నిలబెట్టేందుకు ఆ�
ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేయడంలో బిజీగా ఉన్నాయి. కరోనా అనే ఓ చిన్న వైరస్… చైనా లోని వూహాన్ సిటీ నుంచి 213దేశాలకు పాకి లక్షల మంది ప్రాణాలు తీస్తుంది. అయితే కొంతమంది ఈ కంటి కనిపించని శుత్రువతో యుద్ధం చేసి విజయ�
H-1B వీసాదారులు,గ్రీన్ కార్డ్ అప్లికెంట్స్ కు కొంత ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది అమెరికా ప్రభుత్వం. ఇటీవల విదేశీ వలసదారులకు 60 రోజులపాటు గేట్లు మూసేసిన ట్రంప్ సర్కార్.. ఇప్పుడు ఎన్నారైలకు కాస్త మేలు చేసే నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి
అగ్రరాజ్యంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న సమయంలో ఆకతాయి పిల్లోడి మాదిరిగా అమెరికా అధ్యక్షుడు చేస్తున్న వింత వాదనలు ఆ దేశ ప్రజల్లో భయాలను మరింత పెంచుతున్నాయి. వైట్ హౌస్ నుంచి ట్రంప్ చేస్తున్న ప్రకటనలపై ఆ దేశ సైంటిస్టులు, డాక్టర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇతర దేశాల నుంచి తమ దేశానికి వచ్చే వలసలదారులపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. కంటికి కనిపించని శత్రువుతో �
కరోనావైరస్ వ్యాప్తికి సంబంధించి చైనా కేసులను, మరణాల సంఖ్యను ఉద్దేశపూర్వకంగానే తక్కువగా వెల్లడించి ఉంటుందా అని ఇటీవల అమెరికా గూఢాచార సంస్థలు తీవ్రంగా చర్చించాయి. చైనా నుండి వైట్ హౌస్ వరకు covid-19 మూలం వుహాన్ వెట్ మార్కెట్ థియరీని కూడా అనుమానిం�