-
Home » Uttar Pradesh Shocker
Uttar Pradesh Shocker
Uttar Pradesh Shocker: పాస్పోర్ట్ ఫొటో కోసం స్టూడియోకు వెళ్లిన అమ్మాయి.. ఒంటరిగా ఉండటంతో ఫొటోగ్రాఫర్ అసభ్య ప్రవర్తన
September 23, 2022 / 11:02 AM IST
పాస్పోర్ట్ ఫొటో కోసం స్టూడియోకు వెళ్లిన అమ్మాయిపై ఫొటోగ్రాఫర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఒంటరిగా ఉండటం చూసి లైంగిక దాడికి యత్నించాడు. దీన్ని ఆ యువతి ప్రతిఘటించింది. అయితే, ఈ విషయం బయట చెబితే చంపేస్తానని ఆమెను బెదిరించాడు.
Uttar Pradesh Shocker: ఉత్తర ప్రదేశ్లో దారుణం.. జీతం ఇవ్వమని అడిగినందుకు కార్మికుడి ముక్కు కోసేసిన యజమాని
September 21, 2022 / 12:39 PM IST
జీతం డబ్బులు ఇవ్వమని అడిగినందుకు ఒక యజమాని దురాగతానికి పాల్పడ్డాడు. తన దగ్గర పనిచేసే కార్మికుడి ముక్కు కోసేశాడు. కేవలం రూ.2000 ఇవ్వమని అడిగినందుకే ఈ దారుణానికి ఒడిగట్టాడు.