Home » uttarpradesh
అయోధ్యకు చేరుకోగానే మంత్రులు, ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం లభించింది. అంతకుముందు దారిపొడవునా స్థానిక ప్రజలు బస్సులపై పూల వర్షం కురిపించి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.
తన బ్యాంక్ ఎకౌంట్లో కోట్ల రూపాయలు జమ అయ్యేసరికి ఓ పేదవాడు కంగారుపడిపోయాడు. తన జీవితంలో ఏం జరుగుతోందో తనకు అర్థం కావటంలేదంటూ లబోదిబోమంటు స్థానిక పోలిస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. తన భార్యపై సామూహిక అత్యాచారం జరిగిందనే ఆవేదనతో కొన్నిగంటల తర్వాత ఆ జంట విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బస్తీ జిల్లాలో వెలుగు చూసింది....
దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం నుంచి సెప్టెంబర్ 14వతేదీ వరకు భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపుర్, మిజోరాం, త్రిపుర ప్రాంతా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ పేరు చెప్పలేకపోయాడని పెళ్లి జరిగిన మరుసటిరోజు వధువు వరుడిని వదిలేసింది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గత ఏడాది సెప్టెంబర్ నెలలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), దాని అనుబంధ సంస్థలను చట్టవిరుద్దమైన సంఘంగా ప్రకటించిన విషయం విధితమే.
ఉత్తరప్రదేశ్ లో పోలీసుల ఎన్ కౌంటర్లకు నేరస్థులు భయపడిపోతున్నారు. నేరస్థులను ఎన్ కౌంటర్లలో పోలీసులు హతమార్చుతుండడంతో కొందరు తమకు తాముగా లొంగిపోతున్నారు. తాజాగా, ఓ దొంగ ప్లకార్డు పట్టుకుని వచ్చి మరీ పోలీసుల ముందు లొంగిపోయాడు.
ఉత్తర ప్రదేశ్లో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఇంటి నిర్మాణంకు కేంద్రం విడుతల వారిగా డబ్బులు జమ చేస్తుంది. ఈక్రమంలో బారాబంకీ జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన మహిళా లబ్ధిదారుల
2023లో కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ తో పాటు ఎక్కడ ఎన్నికలు జరిగినా బీఎస్పీ సింగిల్గానే ప్రజల్లోకి వెళ్తుందని బీఎస్పీ అధినేత మాయావతి అన్నారు. ఈవీఎంల పట్ల దేశ ప్రజల్లో ఆందోళన నెలకొందని, దీన్ని అధిగమించాలంటే బ్యాలెట్ పేపర్ తో తదుపరి ఎన్ని�
తీవ్రమైన చలి కారణంగా కాన్పూర్లో శనివారం ఒక్కరోజే 14 మంది మరణించారని, మూడు వారాల్లో 98 మంది మరణించినట్లు ఎల్పీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ కార్డియాక్ సర్జరీ గణాంకాలను విడుదల చేసింది. అయితే, మరణించిన వారందరికి గుండె, బ్రెయిన్ అటాక్