Home » Vaathi Movie
ధనుష్ సార్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో నేడు ఫిబ్రవరి 15 సాయంత్రం 6 గంటల నుండి నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి ధనుష్ తో పాటు చిత్రయూనిట్ అంతా హాజరవనున్నారు.
తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సార్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకునేందుకు ధనుష్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను టాలీ