Home » vaccinated
కోవిడ్ వ్యాక్సినేషన్ లో భారత్ మరో రికార్డు నెలకొల్పింది. దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయింది. చైనా తర్వాత 100 కోట్ల టీకాలు వేసిన దేశంగా భారత్ రికార్డ్ సృష్టించింది.
డిసెంబర్ 1 నాటికి కరోనా టీకా తీసుకోవాలని.. లేదంటే ఉద్యోగం వదిలి వెళ్లిపోవాలని సూచించారు విద్యాశాఖామంత్రి క్రిస్ హిస్కిన్స్.
దేశంలో కరోనా తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా సోకినవారి సంఖ్య మూడు కోట్ల మార్కును దాటింది. నాలుగు లక్షలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించేందుకు గుజరాత్ లో యువకుడు వినూత్న ప్రయత్నం చేపట్టాడు. బస్టాండులో నిలుచుని...మీరు వ్యాక్సిన్ తీసుకోలేదా ? అయితే..వెంటనే తీసుకోండి..అంటూ...చెబుతున్నాడు.
అల్రెడీ కోవాగ్జిన్ రెండు డోసులు వేయించుకున్న ఓ వ్యక్తి తనకు కోవీషీల్డ్ వ్యాక్సిన్ కూడా వేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు.
2021 ప్రపంచ సుందరి ఎంపిక పోటీలకు ఇజ్రాయెల్ వేదిక కానుంది. దీనికి సంబంధించిన వివరాలను మిస్ యూనివర్స్ సంస్ధ వెల్లడించింది.
కరోనా వైరస్ టీకాలు వేయించుకున్న కస్టమర్లను మాత్రమే ఇండోర్ రెస్టారెంట్లు, బార్ లు, కేఫ్ ల్లోకి అనుమతించాలని గ్రీకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇండోర్ రెస్టారెంట్లు బార్లు, కేఫ్‌ల లోపలకు వచ్చేవారు వ్యాక్సిన్ వేయించుకున్నామని సర్టిఫిక�
హాస్పిటల్స్ లో చేరాల్సిన పరిస్థితిని తగ్గించడంలో, మరణాలను తగ్గించడంలో కరోనా వ్యాక్సిన్లు కీలకంగా పని చేశాయని తాజా ఐసీఎంఆర్ అధ్యయనం తెలిపింది.
రెండు డోసుల వ్యాక్సిన్లు వేసుకున్నవారికి ఐసీయూలోకి వెళ్లే రిస్క్ 66 శాతం తక్కువగా ఉందని, మరణించే రిస్క్ 81శాతం తక్కువగా ఉందని సర్వే వెల్లడించింది.
కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్ అని నిపుణులు తేల్చారు. ప్రజలందరికి టీకాలు ఇస్తేనే మహమ్మారిని అంతం చేయగలం అని చెప్పారు.