Home » Vaccination
నాంపల్లిలోని అర్బన్ హెల్త్ సెంటర్లో చోటు చేసుకున్న ఘటన అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఒక చిన్న తప్పిదం ఓ తల్లికి గర్భశోకం మిగిల్చింది.