Home » Vaikunta ekadasi 2025
భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టామమని, టోకెన్లు ఇచ్చే కేంద్రాల వద్ద విజిలెన్స్, పోలీసుల సాయంతో భద్రత ఉంటుందని తెలిపారు.
టోకెన్లను తీసుకోవాలన్న ఆత్రుతలో తోసుకోకండని సూచించారు.