Home » vaishnavi chaitanya
బేబీ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఈవెంట్ లో బన్నీ ఆల్మోస్ట్ అరగంటకు పైగా మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ నేపథ్యంలో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా లేరు అని మాట్లాడారు.
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బేబీ. సినిమాలోని కొన్ని డైలాగ్స్ పట్ల విమర్శలు రావడం పై చిత్ర దర్శకుడు సాయి రాజేశ్ స్పందించాడు.
బేబీ చిత్రయూనిట్ ప్రస్తుతం సక్సెస్ మీట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉంది. ఇటీవలే సక్సెస్ ఈవెంట్ పెట్టగా నేడు అప్రిషియేషన్ మీట్ పెట్టబోతున్నారు.
ఇప్పటికే విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్, రవితేజ, నాగబాబు, రష్మిక, మెహరీన్, రాశిఖన్నా.. లాంటి పలువురు స్టార్స్ బేబీ సినిమాని మెచ్చుకోగా తాజాగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ బేబీ సినిమాపై ప్రశంశల వర్షం కురిపిస్తూ స్పెషల్ పోస్ట్ చేశారు.
బేబీ మూవీ కలెక్షన్స్ జోరు ఇప్పటిలో తగ్గేలా లేదు. వీకెండ్స్ కంటే వర్కింగ్ డేస్ లో ఈ మూవీ కలెక్షన్స్ ఎక్కువ ఉంటున్నాయి. నాలుగో రోజు ఈ మూవీ..
బేబీ సినిమాతో తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్ గా మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. అయితే ఈ మూవీ రిలీజ్ కి ముందే అల్లు అరవింద్, వైష్ణవికి ఒక లేడీ ఓరియెంటెడ్ కథ..
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వంలో, SKN నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. జులై 14న థియేటర్స్ లో రిలీజయి భారీ విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ నిర్వహించ�
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వంలో, SKN నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. జులై 14న థియేటర్స్ లో రిలీజయి భారీ విజయం సాధించింది. మూడు రోజుల్లోనే 20 కోట్లకు పైగా కలెక్షన్స్
సాధారణంగా విజయ్ స్పీచ్ లు ఇచ్చేటప్పుడు వాట్సాప్ రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటూ అరుస్తూ మాట్లాడతాడు. కానీ బేబీ సినిమా సక్సెస్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ అందరికి నమస్కారం అంటూ పద్దతిగా మొదలుపెట్టాడు స్పీచ్.
యూత్ బ్లాక్ బస్టర్ మూవీ బేబీ పై రవితేజ ప్రశంసలు. యంగ్ ట్రైయో ఆనంద్, వైష్ణవి, విరాజ్ గురించి..