Home » Vakeel Saab
మన దేశంలో సినీ నటులను దేవుళ్ళుగా కొలవడం భయాందోళన కలిగిస్తుంది. వెర్రిగా మారిన అభిమానం కొన్నిసారి శృతి మించి ప్రాణాలను బలిగొంటుంది. ఓ అభిమాని థియేటర్ లో వకీల్ సాబ్ సినిమా ప్రసారమవుతుండగా రక్తంతో తెరమీద పవన్ కళ్యాణ్ పేరు రాశాడు.
వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు
Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా ఏంటో మరోసారి నిరూపితమైంది. మూడేళ్ళ తర్వాత మళ్ళీ వెండితెరమీదకి వచ్చిన తమ హీరోకు అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. ఒకవైపు కరోనా సెకండ్ వేవ్ టెన్షన్ పెడుతున్నా వకీల్ సాబ్ కోసం థియేటర్స్ కు క్యూ కట్టడం మాత�
వకీల్‌సాబ్‌కు వసూళ్ల వర్షం కురుస్తోంది. మూడేళ్ల విరామం తర్వాత థియేటర్లకు దూసుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా కలెక్లన్ల విషయంలో సునామీ సృష్టిస్తోంది.
జనసేనాని పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం నేడు(ఏప్రిల్ 9,2021) రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో బెనిఫిట్ షోలు రద్దు చేయడం రాజకీయ దుమారం రేపింది. దీనిపై జనసేన భాగస్వామ్య పక్షం బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వకీల్‌సాబ్ సినిమా బెనిఫి�
గద్వాల జిల్లాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. శ్రీనివాస టాకీస్ లో ‘వకీల్ సాబ్’ మూవీ 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం రిలీజ్ అయ్యింది.
పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత వెండితెరపై మెరవబోతున్న సినిమా `వకీల్‌సాబ్` వచ్చేశాడు. అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఆకాశమే హద్దుగా పవన్ కళ్యాణ్ క్రేజ్ కొనసాగుతుంది. పవన్ కమ్ బ్యాక్ సినిమాగా వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే, అనుకొని విధంగా కోర్టు నిర్మాతలు, పంపిణీ దారులకు షాక్ ఇచ్చింది. వకీల్ సాబ్ టికెట్ ధరలను రెండు వారాల పాటు పెంచాలని జారీ చే
వకీల్ సాబ్ సినిమాతో మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా.. రికార్డు స్థాయిలో టిక్కెట్లు అడ్వాన్స్ బుకింగ్ అవుతున్నాయి. కరోనా కారణంగా ఏడాదికి పైగా థియేటర్లు ముసుకోగా.. ఓపెన్ అయ్యాక కూడా అంత�
ఒరిజినల్ పింక్ సినిమాను దృష్టిలో పెట్టుకొని వకీల్ సాబ్ లో పవన్ పాత్ర నిడివిపై ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. 2 గంటల 16 నిమిషాల నిడివిగల పింక్ ఒరిజినల్ సినిమాలో అమితాబ్ పాత్ర ఉండేది నలభై నిమిషాలే.