Home » vallabhaneni balashowry
మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి లోక్సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు.
కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక కేటాయింపుల పట్ల జనసేన పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఇది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సాధించిన విజయంగా పేర్కొంది.
తొలి నుంచి బీజేపీకి మద్దతుగా ఉండటమే కాకుండా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి విషయంలో కీలక పాత్ర పోషించిన జనసేనాని పవన్ నిర్ణయం ఎలా ఉండబోతోంది?
తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
తాజా మార్పులను పవన్ కల్యాణ్ రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
బందరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ సింబల్ మీద ఎందుకు పోటీ చేశావ్? జగన్మోహన్ రెడ్డి చెడ్డోడని తెలిస్తే ఎందుకు వచ్చావ్? సిగ్గుండాలి కదా.. అన్ని తెలిసి రావడానికి.
సొంత చెల్లెలు షర్మిలను తూలనాడే వారి వెన్ను తట్టి ఇంకా తిట్టించే వ్యక్తి జగన్ అని పవన్ కల్యాణ్ అన్నారు.
వైసీపీ ఎంపీగా బందరు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బాలశౌరి ఇటీవల వైసీపీని వీడిన విషయం తెలిసిందే.
నేను ఎక్కడి నుండి పోటీ చేయాలన్నది పవన్ నిర్ణయిస్తారు అని బాలశౌరి వెల్లడించారు. పవన్ కల్యాణ్ పై నాకు నమ్మకం ఉందన్నారు.
వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాసంకు వెళ్లి పవన్ తో భేటీ అయ్యారు.