Home » Vamsi Arrest
మూమెంట్ చూసి వంశీని అరెస్ట్ చేసినట్లు ఏ హడావుడి లేని టైమ్లో మిగతా వారిని కూడా లోపల ఏస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది.
వంశీని మా నెత్తిన పెట్టుకుని తిప్పాం. అలా తిప్పినందుకు మాకు తగిన శాస్తి చేసి వెళ్లాడు.
కల్యాణ మండపం ప్రాంగణంలో అబ్బయ్య చౌదరి డ్రైవర్ టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి, తిరిగి అబ్బయ్య చౌదరిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గమని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే, గన్నవరం వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు.
దాడికి ప్రతి దాడి మేము చేయడం లేదని పోలీసులు వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నారని.. టీడీపీ ఆఫీస్ పై ఆనాడు జరిగిన దాడి గురుంచి సంచలన విషయాలు చెప్పారు అచ్చెన్నాయుడు. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.