Vamsi Arrest: వల్లభనేని వంశీ అరెస్ట్‌పై అచ్చెన్నాయుడు షాకింగ్ కామెంట్స్..

దాడికి ప్రతి దాడి మేము చేయడం లేదని పోలీసులు వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నారని.. టీడీపీ ఆఫీస్ పై ఆనాడు జరిగిన దాడి గురుంచి సంచలన విషయాలు చెప్పారు అచ్చెన్నాయుడు. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.