Home » Vallabhaneni Vamsi
"కావాలంటే అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి రికార్డులు తెప్పించుకుని చర్చకు రా.." అని అన్నారు.
ఆయనను కుటుంబసభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వంశీకి చికిత్స అందిస్తున్నారు.
ఏ ఆసుపత్రిలో వైద్యం అందిస్తారో వివరాలు తెలపాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోరు ఆదేశించింది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ లీడర్ వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టులో చుక్కెదురైంది.
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో పోలీసులు గుంటూరు జీజీహెచ్ కు తరలించారు.
వల్లభనేని వంశీ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
నకిలీ పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.
టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్ట్ అయ్యారు.
ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం వంశీ రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
తనకి అనారోగ్యంగా ఉందని జైలు సిబ్బందికి చెప్పారు వంశీ.