Home » Vanama Raghavendra Rao
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో మృతుడు రామకృష్ణ తల్లి సూర్యావతి, సోదరి మాధవిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులకు చిక్కిన వనమా రాఘవేంద్ర
ఆత్మహత్యకు ముందు కూడా రామకృష్ణ ఉరి వేసుకొనేందుకు ప్రయత్నించినట్లు అతని తల్లి చెప్పింది. రామకృష్ణ బలాదూరుగా తిరిగేవాడని.. ఇప్పటికే చాలా అప్పులు చేశాడని...
వనమా రాఘవపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దమ్మపేట వద్ద.. రాఘవను అదుపులోకి తీసుకున్నారు. వనమా రాఘవ అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ సునీల్ దత్ ధ్రువీకరించారు.
ఈ కేసుతో వనమా రాఘవేంద్రకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. రాఘవేంద్రతో తమకు ఎలాంటి గొడవలు లేవని చెప్పింది. వనమా కుటుంబంతో పాతికేళ్లుగా తమకు సత్సంబంధాలు ఉన్నాయని సూర్యావతి తెలిపింది.
వనమా రాఘవేంద్రను అరెస్ట్ చేసి రౌడీషీట్ ఓపెన్ చేయాలన్న డిమాండ్‌తో కొత్తగూడెం నియోజకవర్గ బంద్‌కు పిలుపునిచ్చాయి విపక్ష పార్టీలు.. బంద్‌లో బీజేపీ, కాంగ్రెస్, సీపీఐతో పాటు...