Home » Vande Bharat train
ప్రధాని మోదీ శనివారం ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ నుంచి బేగంపేట విమానశ్రయానికి వస్తారు. ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ సుమారు 20 నిమిషాల కార్యక్రమంలో ఆయన సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభిస్తారు.
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ చార్జీ 1,680 రూపాయలు,. కాగా, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3,080 రూపాయలు. వారానికి 6 రోజులు మాత్రమే సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైలు రాకపోకలు సాగిస్తుంది.
వందే భారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దల్కోలా స్టేషన్ గుండా వెళ్తున్న హౌరా-న్యూ జల్పైగురి ఎక్స్ప్రెస్ రైలుపై అకస్మాత్తుగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
నేడు తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభం కానుంది. సంక్రాంతి సందర్భంగా ఇవాళ ఈ సెమీ హైస్పీడ్ రైలును ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రారంభంకానుంది.
దేశంలో సొంతంగా తయారు చేసిన వందే భారత్ మూడో రైలు ట్రయల్ రన్ ముగిసింది. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్లు రైల్వే మంత్రి వెల్లడించారు. వచ్చే ఆగష్టు నాటికి ఇలాంటి మొత్తం 75 రైళ్లను అందుబాటులోకి తేవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుం�
నిన్న 120/130/150 కేఎంపీహెచ్ వేగంతో పాటు 180 కేఎంపీహెచ్ తో ట్రయల్ రన్ నిర్వహించామని అధికారులు చెప్పారు. ఆ సమయంలోనే రైలు 180 కేఎంపీహెచ్ వేగాన్ని దాటి సమర్థంగా నడిచిందని తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ట్వీట్ చేశారు.