Home » Vanga Geetha
పిఠాపురం పాలిటిక్స్ హీట్ రేపుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, మాజీ ముద్రగడ పద్మనాభం మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పవన్ కళ్యాణ్ వృద్ధ నారి ప్రతివతలా కబుర్లు చెప్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, మాజీ ముద్రగడ పద్మనాభం విరుచుకుపడ్డారు.
పిఠాపురంపై వైసీపీ స్కెచ్ ఏంటి? పవన్ ను ఓడించే ప్లాన్ సిద్ధమా? సెలెబ్రిటీలు ప్రజాసేవ చేయలేరా?
15 రోజులుగా ఆ నియోజకవర్గం సూపర్ హాట్ సీటుగా మారిపోయింది.
పిఠాపురంపై వైఎస్ జగన్ ఫోకస్ పెంచారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఇవాళ పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు వచ్చారు.
కచ్చితంగా పవన్ కల్యాణ్ పై విజయం సాధించాలని వైసీపీ టార్గెట్ గా పెట్టుకుంది. వంగా గీతకు పూర్తి స్థాయిలో మద్దతించేందుకు కీలక నేతలు అందరికీ సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు.
పార్టీ జెండాలు, ఫ్లెక్సీలకు నిప్పుపెట్టి రచ్చ రచ్చ చేశారు. మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు.
పిఠాపురంలో పవన్ ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఇక్కడి నుంచి ముద్రగడను బరిలోకి దించాలా? లేక ఆయన కుమారుడిని పవన్ పై పోటీకి నిలపాలా? అనే దానిపై చర్చించింది.
సీఎం క్యాంప్ కార్యాలయానికి పిఠాపురం ఇన్ ఛార్జ్ వంగా గీత
పొత్తుల్లో ఏ పార్టీకి సీటు ఇచ్చినా విజయం మాత్రం పక్కా అంటున్నాయి.