Home » vangalapudi anitha
మదర్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి అమ్మ ప్రేమను చాటే పాటను ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా రిలీజ్ చేసారు.
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.
రాష్ట్రంలో ఎటువంటి విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా సీఎం చంద్రబాబు ఆదేశాలతో అన్ని శాఖల అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అభినందనీయమని చెప్పారు.
విజయసాయి రెడ్డిపై తప్పకుండా కేసులు నమోదు చేస్తామని, కూటమి ప్రభుత్వం మధ్య చిచ్చు పెట్టేవిధంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని తెలిపారు.
పిల్లలు గంజాయికి విపరీతంగా బానిసలు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
వారితో ఫోన్ లో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Vangalapudi Anitha : బిడ్డ ఎవడ్ని వదిలిపెట్టం
తానే హోం మంత్రి పదవి తీసుకోవలసి వస్తుందంటూ పవన్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడి వద్ద ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత రియాక్షన్..
అధికారులతో సరిగా పని చేయించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిపై ఉంది.