Vangalapudi Anitha : కూతురితో కలిసి వరలక్ష్మి వ్రతంలో.. ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఫొటోలు..
AP Home Minister Vangalapudi Anitha: ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత తన కూతురుతో కలిసి సారిపల్లిపాలెంలోని తన ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. వీటికి సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.













AP Home Minister Vangalapudi Anitha Varalakshmi Vratham Celebrations
