-
Home » vangaveeti radha krishna
vangaveeti radha krishna
ఈ గెలుపు నాది కాదు.. వారందరిదీ.. మేయర్‌గా ఘనవిజయం తరువాత వంగవీటి రాధాకృష్ణ కీలక వ్యాఖ్యలు
November 4, 2026 / 01:32 PM ISTVangaveeti Radha Krishna : విజయవాడ మేయర్‌గా తనకు అవకాశం కల్పించిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు, ప్రోత్సహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వంగవీటి రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.
అలాంటి మాటలు నేను మాట్లాడను.. ఆయన అనుభవాన్ని గౌరవిస్తా.. వంగవీటి రాధా సంచలన కామెంట్స్
October 26, 2026 / 02:04 PM ISTవిజయవాడను మోడల్ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, పోటీలోని ఏబీవీ అనుభవాన్ని కూడా గౌరవిస్తానని కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా(Vangaveeti Radha) స్పష్టం చేశారు.
వంగవీటి రాధాకి రాజకీయ మహర్దశ..! చంద్రబాబుతో భేటీ అందుకేనా? హామీ వచ్చేసిందా?
April 19, 2026 / 06:00 AM IST2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన రాధా..అప్పటివరకు ఎలాంటి గుర్తింపు పొందలేకపోయారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ..ఆయనకు ఎలాంటి పదవీ దక్కలేదు.
Vangaveeti Radha Krishna: వంగవీటి రాధాకృష్ణకు స్వల్ప గుండెపోటు
September 26, 2024 / 10:25 AM ISTవంగవీటి రాధాకృష్ణ ఉదయం ఇంట్లో ఉన్న సమయంలోనే గుండెపోటు వచ్చిందని..
హాట్ టాపిక్‌గా కొడాలి నాని, వంగవీటి రాధ కలయిక.. ఏం జరుగుతోంది
December 26, 2023 / 05:57 PM ISTప్రస్తుతం కొడాలి నాని వైసీపీలో ఉండగా రాధ టీడీపీలో ఉన్నారు. వీరిద్దరు కలవడంపైన రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
Vangaveeti Radha Krishna : పెళ్లి పీటలెక్కనున్న వంగవీటి రాధాకృష్ణ.. అమ్మాయి ఎవరంటే..
August 16, 2023 / 11:03 AM ISTవంగవీటి రాధా కృష్ణ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. త్వరలోనే ఓ ఇంటివారు కానున్నారు. వంగవీటి రాధా.. పెళ్ళి ఫిక్స్ అయ్యింది. ఆయనకు త్వరలోనే నిశ్చితార్థం జరగనుంది. ఇంత కరీష్మా ఉన్న నాయకుడు వివాహం చేసుకునే…
Vangaveeti Radha Krishna : వంగవీటి రాధాకృష్ణ పార్టీ మారుతున్నారా?
July 4, 2023 / 08:04 PM ISTవంగవీటి రాధాకృష్ణ పార్టీ మారుతున్నారా?
Vangaveeti Radha Janasena : జనసేనలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై వంగవీటి రాధ క్లారిటీ
July 1, 2022 / 07:24 PM ISTజనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, వంగవీటి రాధాకృష్ణ కలయిక రాష్ట్ర రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ కలుసుకోవడం ఆసక్తి రేపింది. రాధాతో నాదెండ్ల మనోహర్ భేటీ కావడంతో.. వంగవీటి రాధాకృష్ణ…
Vangaveeti Radha Krishna : రాధా ఆఫీస్ ముందు అనుమానాస్పదంగా టూ వీలర్.. పీఎస్‌కు తరలింపు!
December 30, 2021 / 01:32 PM ISTవంగవీటి కార్యాలయం వద్ద గత కొద్దీ రోజుల నుంచి ఓ స్కూటీ పార్క్ చేసి ఉండటంతో అనుమానం వచ్చిన కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Vangaveeti-Vamsi Meet: వంగవీటి రాధను కలిసిన వల్లభనేని వంశీ
December 26, 2021 / 12:45 PM ISTఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.