Home » Varahi Declaration
బీజేపీని మించి పవన్ హిందుత్వ ఎజెండా ఎత్తుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.
తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.
దేశంలో అందరికీ అర్థం కావాలని ఇవాళ తాను ఇంగ్లిష్లోనూ మాట్లాడాల్సి వస్తుందని అన్నారు.